గోకర్ణము లో విరివిరిగా దొరుకుతాయి :
ఈ క్రింది పుష్పము గోకర్ణము లోనిది :

శివలింగ పుష్పం 
నమః పార్వతి పతయేనమః
గనార్చనలు:
గనార్చనలు
ధ్వజ స్తంభముఫై ఆకాశదీపం :
ద్వ్హజస్థంభము వద్ద దీపాలు వెలిగించుట:
హోమములు:
హోమములు
కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారి అలంకారము చూడండి :విశ్వేశ్వరుని దీపాలంకరణ ;భక్తులు అభిషేకములు,అర్చనలు చేయించుట .
శతాబ్ది ఉత్సవాల సందర్భముగా ఒక ప్రత్యేక సంచికను ప్రచురిస్తున్నాము "విశ్వ హితం శివం "