కార్తీకమాసములో శ్రీ శైవ మహాపీఠము వారు కవాడిగూడ మఠము నందు గణార్చన జరిపారు.కార్తీక పౌర్ణిమ రోజు శివపురి దేవాలయము నందు కార్తీకదీపము,గానర్చన,



ఈమని గ్రామములోని గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయము,గణార్చన చిత్రములు. ౧౩.౧౧.౧౦,౧౪.౧౧.౧౦న
గణార్చన,వీరభద్ర పూజ జరిగినవి.