Friday, August 10, 2018
Monday, June 11, 2018
షడాక్షరి జపం
ఆరాధ్య బంధువులకు నమస్కారం,
నిన్న షడాక్షరీ జపం సంకల్ప విధానం మరియు జపం నాగోల్ శ్రీ కాశీవిశ్వేరాలయంలో ప్రారంభం అయినది నిన్న అక్కడికి రాలేకపోయిన వారు కూడా వారు ఉన్న ప్రదేశం లోనే స్వయంగా సంకల్పం చెప్పుకొని షడాక్షరి జపం చేయవచ్చు, సంకల్ప విధానం మన శైవభోధినిలో ప్రచురించడం జరిగింది, శైవభోధిని అందని వారు కవాడిగూడా మఠానికి రేపు మాసశివరాత్రి రోజున వచ్చి తీసికొనగలరు
గంటకు సుమారు 5 నుం ఆరాధ్య బంధువులకు నమస్కారం,
నిన్న షడాక్షరీ జపం సంకల్ప విధానం మరియు జపం నాగోల్ శ్రీ కాశీవిశ్వేరాలయంలో ప్రారంభం అయినది నిన్న అక్కడికి రాలేకపోయిన వారు కూడా వారు ఉన్న ప్రదే డి 6 వేల జపం చేయవచ్చు ఈ అవకాశాన్ని ఆరాధ్య బంధువులందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ......
నమస్కారములతో
శైవ మహాపీఠం జంటనగరశాఖ.

Sunday, June 10, 2018
నాగోలులోని కాశీ విశ్వేశ్వర్యాలయ బ్రహ్మోత్సవాల భాగంగా పంచాక్షరీ జప యజ్ఞం 10-6-2018 ఆదివారము ఉదయం
నాగోలులోని కాశీ విశ్వేశ్వర్యాలయ బ్రహ్మోత్సవాల భాగంగా పంచాక్షరీ జప యజ్ఞం 10-6-2018 ఆదివారము ఉదయం 10 గంట లకు ప్రారంభం కాగలదు .ఈ జప యగ్నములో పాల్గొను భక్తులు దెవాలయము నాగోలులోని కాశీ విశ్వేశ్వర్యాలయ బ్రహ్మోత్సవాల భాగంగా పంచాక్షరీ జ నకు ఆదివారం ఉదయం రావలసినడిగా కొరుచున్నము .పంచపాత్ర ఉద్ధరణ పళ్ళెము రుద్రాక్షమాలలతో రావలసినదిగా.కోరుచున్నాము. సంకల్పవిధానపాత్రము మంత్రజలపాత్రదేవాలయములో ఇవ్వబడును.జపానుష్ఠానము తరువాత భోజనము చేసి వెళ్లవచ్చును