Monday, November 20, 2023
Saturday, November 18, 2023
Ganarchana 18.11.2003 at Alwal
ఈరోజు సాయంత్రం 07.00 గం లకు శివ శ్రీ ఇవటూరి విశ్వనాథం గారి స్వగృహం (అల్వాల్) నందు జరుగు గణార్చన కార్యక్రమo
పూజ్య పీఠాధిపతి శివశ్రీ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి ఆశీస్సులతో, విశ్వ గురువు కందుకూరి శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితులు శివశ్రీ డా.ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి బ్రహ్మత్వంలో ఈరోజు సాయంత్రం శివశ్రీ ఇవటూరి విశ్వనాథం గారి స్వగృహం(అల్వాల్) నందు జరిగిన గణార్చన కార్యక్రమంలో 57 మంది ఆరాధ్య బంధుమిత్రులు పాల్గొన్నారు.

Subscribe to:
Posts (Atom)




































































