LAUNCHED BY MUDIGONDA SENAPATI
శ్రీ శైవమహాపీఠం: శివపురి
అంగారక చతుర్థి (సంకటహర చతుర్థి) సందర్భంగా శ్రీ శైవ మహాపీఠం నాగోలు లో ఈరోజు 6.1.26 విజయ గణపతి స్వామి వారికి ప్రీతిగా సహస్ర మోదక హోమం అబిషేకము నిర్వహిస్తున్నారు…
శ్రీ శైవ మహా పీఠం జంటనగర శాఖ ఆధ్వర్యంలో 282వ మాసశివరాత్రి రుద్ర హోమం, గణార్చన నిర్వహించారు 18.12.25