Tuesday, January 6, 2026

సంకష్ట హర చతుర్థి 6.1.26

 శ్రీ శైవమహాపీఠం: శివపురి 


అంగారక చతుర్థి (సంకటహర చతుర్థి) సందర్భంగా శ్రీ శైవ మహాపీఠం నాగోలు లో ఈరోజు 6.1.26 విజయ గణపతి స్వామి వారికి ప్రీతిగా సహస్ర మోదక హోమం అబిషేకము నిర్వహిస్తున్నారు…