Tuesday, June 30, 2009

ఈటివి౨ ప్రసారము

ఈటివి౨ వారు ౨౨.౦౬.౨౦౦౯న శివపురి దేవాలయ విశేషములను ప్రసారము చేసినారు.చూడగలరు :
వారికి కృతజ్ఞలతో:

Friday, June 26, 2009

etv2 telecast

Tuesday, June 23, 2009

ఈటీవీ ౨ ప్రసారము

ఈ టీవీ ౨ వారు ౨౨.౦౬.౨౦౦౯ న శ్రీ శైవ మహాపీఠము వారిచే నిర్మిత మైన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయము శివపురి -నాగోలు ,కూర్చి -గురుంచి అద్భుతముగా ఉదయము గం .లకు ప్రసారము చేసినారు .భక్తులు సమ్భరార్చచర్యములతో తిలకించి తరించారు .చూడలేక పోయినవారు తిలకించుకొరకై : సంప్రదించగలరు ........ఈ టీవీ వారికి నమస్కృతులతో.....

Thursday, June 4, 2009

జంటనగర శాఖ కొత్త సభ్యులు

శైవమహాపీఠము-జంటనగర శాఖ :౧౬.౦౫.౨౦౦౯ న ఏకగ్రీవముగా ఎన్నికైన సభ్యులు :

తాడికొండ ఉమాకాంత్: అధ్యక్షులు

విశ్మాత్ముల దుర్గాప్రసాద్ : ఉపాధ్యక్షులు

తాడికొండ శశిభూషణ్ :ప్రధాన కార్యదర్శి

కాశీనాధుని శ్రీనివాస్ : కార్యదర్శి

శివలెంక ఉదయ భాస్కర్ : కోశాధికారి

సంయుక్త కార్యదర్శులు :

1 ముదిగొండ సేనాపతి

2. ఎస్.పి.రమేష్

౩. ముదిగొండ వీరేశ్

౪. టి .కే.డి .ప్రసాద్

౫, శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి

Monday, June 1, 2009

saivamatha prabhodini