ఈ టీవీ ౨ వారు ౨౨.౦౬.౨౦౦౯ న శ్రీ శైవ మహాపీఠము వారిచే నిర్మిత మైన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయము శివపురి -నాగోలు ,కూర్చి -గురుంచి అద్భుతముగా ఉదయము ౭ గం .లకు ప్రసారము చేసినారు .భక్తులు సమ్భరార్చచర్యములతో తిలకించి తరించారు .చూడలేక పోయినవారు తిలకించుకొరకై : సంప్రదించగలరు ........ఈ టీవీ వారికి నమస్కృతులతో.....