లోకారాధ్యులు,సాక్షాత్తు శివస్వరూపులు, ప్రతి ఆరాధ్యునకు నిత్య ప్రాతః స్మరణీయులు, సహస్రాధిక గణార్చనా నిర్వాహకులు, బహు గ్రంథకర్త, శ్రీ శైవమహాపీఠ వ్యవస్థాపకులు, తొలి పీఠాధిపతులు, జగద్గురువు శ్రీ శంకరారాధ్య గురుదేవులు🙏🙏🙏🙏
గురు పూర్ణిమ సందర్భంగా నాగోల్ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం లో శైవ మహాపీఠం పీఠాధిపతి శివారాధ్య మృత్యుంజయ శర్మ గారికి జరిగిన పాదపూజ