Sunday, July 5, 2020

లోకారాధ్యులు,సాక్షాత్తు శివస్వరూపులు, ప్రతి ఆరాధ్యునకు నిత్య  ప్రాతః స్మరణీయులు, సహస్రాధిక గణార్చనా నిర్వాహకులు, బహు గ్రంథకర్త, శ్రీ శైవమహాపీఠ  వ్యవస్థాపకులు, తొలి పీఠాధిపతులు, జగద్గురువు శ్రీ శంకరారాధ్య గురుదేవులు🙏🙏🙏🙏