LAUNCHED BY MUDIGONDA SENAPATI
ఓం! కాశీవాసులు శివయోగి ముత్యంపేట కేదార్నాథ్ శర్మ గారు ఈ రోజు మా గృహమునకు వేంచేసినారు. వారికి పాదపూజ చేసి “భగవవత్ గీత “తో సత్కరించి-ఆశీర్వచనములు పొందాను .
శివానుగ్రహం !
ముదిగొండ సేనాపతి