SRI SAIVA MAHAAPEETHAM. Launched by Mudigonda SENAPATI
LAUNCHED BY MUDIGONDA SENAPATI
Sunday, January 25, 2026
శైవ మహా సభలు 1952
ఈ ఫొటోలో మా నాన్నగారు ముదిగొండ విశ్వనాథం గారు, మా పెదనాన్న జ్వాలపతిలింగ శాస్త్రి గారు, వారి పెద్ద కుమారుడు కొండయ్య గారు ఉన్నారు…క్రింద కూర్చుని ఉన్న బాలురలో నేను ముదిగొండ సేనాపతి కూడా ఉన్నాను .
‹
›
Home
View web version