Monday, February 16, 2026

నందికేశ్వర అభిషేకము

 శ్రీ శైవ మహాపీఠం, కాశీవిశ్వేశ్వరాలయం లో   మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు ఆరంభo ! 14.2.26

నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు

పూజ్య పీఠాధిపతి డా.అత్తలూరి మృత్యుంజయ శర్మ గారు నిర్వహించారు