శ్రీశైవమహాపీఠం జంటనగర శాఖ
శివాయ గురవే నమః
*శ్రీ శైవ మహా పీఠం జంట నగర శాఖ*
శ్రీ శైవ మహా పీఠం జంటనగరశాఖ 287 వ మాసశివరాత్రి సంధర్భంగా, గణపతి, రుద్ర హోమాదుల అనంతరము గురువు గారికి గణార్చన. తదనంతరము,
రాబోవు, అదిక జేష్ట మాసాన్ని(13వ మాసం)దృష్టిలో ఉంచుకొని 13 అరాధ్య దంపతులకు వస్త్రాదులతో పూజించడం జరిగింది.
ఇందుకు సహకరించిన వదాన్యులకు శుభాసీస్సులు, సహకరించిన ఆస్థాన పండితులు డా: ముదిగొండ అమర నాథ శర్మ గారికి మరియు వారి బృందానికి నమసుమాంజలిలు.
వస్త్రాదులతో పూజ లందుకున్న వారు:-
1 డా: ముదిగొండ అమర నాథ శర్మ
2 ముత్యంపేట గౌరీ శంకర శర్మ
3 ముత్యంపేట శివ శంకర శర్మ
4 అత్తలూరి సోమేశ్వర శర్మ
5 శివలెంక ఉదయ భాస్కర్
6 కొంపల్లి కేదార్
7 డా: నిర్మల సిద్ద రామ శర్మ
8 ములుగు మల్లికార్జున
9 ముదిగొండ నాగరాజు
10 ముదిగొండ నాగేశ్వర రావు
11 ముదిగొండ సోమశేఖర శర్మ
12 ముదిగొండ పటేల్ &
13 ఇవటూరి అభిషేక్.
నేటి వదానన్యులను శివశ్రీ ములుగు మల్లికార్జున అధ్యక్షుడు, శివశ్రీ T NMV ప్రసాద్ ఉపాధ్యక్షుడు,జ న శా సహకారించగా శ్రీశైవ మహా పీఠ ఆస్థాన పండితుల వారు శివశ్రీ ముదిగొండ అమర నాథ శర్మగారు నేటి వదాన్యులను వేదమంత్రాలతో,
వస్త్రాదులతో ఆశీర్వదించిన అనంతరము 52 ఆరాధ్య బందువులచే(13నెలలు×4వారాలు=52) లచే మహాన్న ప్రసాద వినియోగంతో 287వ మాస శివరాత్రి మహోత్సవం పరిపూర్ణమైనది.
కార్యక్రమ సమన్వయకర్త(లు)
జంట నగర శాఖ కార్యవసభ్యులు.
- శరణులతో
శ్రీll పంll కోటీశ్వర ప్రసాద్,
ప్రధాన కార్యదర్శి,
శ్రీశైవ మహాపీఠం జంట నగర శాఖ.





















