Showing posts with label ౭౫వ మాసశివరాత్రి వజ్రోత్సవము. Show all posts
Showing posts with label ౭౫వ మాసశివరాత్రి వజ్రోత్సవము. Show all posts

Friday, April 24, 2009

౭౫వ మాసశివరాత్రి -జంటనగర శాఖ

౭౫వ మాసశివరాత్రి వజ్రోత్సవ ఉత్సవము :౨౩.౦౫.౨౦౦౯ శనివారము ఉదయము ౮ గంటలనుండి హోమములు ,అభిషేకములు జరుపబడును.౧ గంటలకు పీఠాధిపతి సద్గురు శివానంద మూర్తి గారికి ,ఉప-పీఠాధిపతి -అత్తలూరి మృత్యుంజయ శర్మ గారికి పాదపూజ జరుపబడును.
వేదిక :

శ్రీ ముదిగొండ శంకరారాధ్య మఠము -కవాడిగూడ - హైదరాబాద్ .