Showing posts with label Brahma Kamalam. Show all posts
Showing posts with label Brahma Kamalam. Show all posts

Saturday, September 12, 2009

బ్రహ్మ కమలము

బ్రహ్మకమలము దివ్యలోకములో లాగ హిమాలయ శ్రేణిలో ౧౨ వేల ఆడు గుల ఎత్తున దొరుకునని దర్శించిన మునిశ్రేణులు నుడివియున్నారు. శ్రి మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలము తో పూజచేసినారట.

Thursday, September 10, 2009

బ్రహ్మ కమలం

బ్రహ్మ కమలం .రాత్రి పూట విచ్చుకుంటుంది .ఇది వెస్ట్ మారేడుపల్లి పల్లిలో శ్రీ దుర్లబ్ రాయ్ గారి ఇంటిలో ఉన్నది. వారు దీనిని పూనానుమ్చి తెచ్చి నారు .సమ్వస్థరములొ ఒక్కసారి మాత్రమే పుష్పిమ్చుతుంది.పయిన చూసిన ఫోటోలు ౫.౯.౦౯ రాత్రి ౬.౯.౦౯ అర్ధరాత్రివి.