Friday, November 28, 2008

కార్తీకమాస వనభోజనం

కార్తీకమాస వనభోజనం: కార్తీక మాసంలో వనభోజనం ఆరాధ్యులు తప్పక ఒక సమూహముగా వనమునకు వెళ్లి ఆందరు కలసి ఉసిరిచెట్టు క్రింద కూర్చొని భోజనాలు చేయటము ఒక ఆచారము .కార్తీకమాసములో మనము లింగధారణ,ఉమా మహేశ్వర వ్రతము ,కళ్యాణము ,గణార్చన,మాసశివరాత్రి నిర్వహించాము .అవి అన్ని మీరు చూడగలరు ఈ వెబ్సైటు లో (బ్లాగులో).