కార్తీకమాస వనభోజనం : సాముహికముగా వనమునందు ఉసిరి వృక్షము నీడలో భోజనము .మన ఆరాధ్యుల ఆచారము . కార్తీక మాసములో మనము వనభోజనము,లింగధారణ , ఉమామహేశ్వర వ్రతము ,కళ్యాణము ,గణార్చన,మాస శివరాత్రి చేసినాము .ఇవి అన్నియు ఈ వెబ్సైటు (బ్లాగులో) నందు చూడవచ్చును ..రాబోవు మాసములో తుంగభద్ర నది పుష్కరములు ,మన పూజ్య పీఠాధిపతి సద్గురు శివానందమూర్తి గారి జన్మదినము ,మాసశివరాత్రి ,కళ్యాణము,మొదలగు పుణ్య తిధులు రాబోవుచున్నాయి.