Friday, August 23, 2019

శుభోదయం
 నాగోల్ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం 13 వ వార్షికోత్సవాలో ఈ రోజు ఉదయం కాశీ విశ్వేశరునికి శతరుద్రాభిషేకః సాయంత్రం చండీ హోమం ఉంటాయి ఆరాధ్య బంధువులు సకుటుంబంగా వచ్చి ఈకార్యక్రమంలో పాల్గొని ఆపరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు