Sunday, August 25, 2019

శుభోదయం నిన్నటి రోజు నాగోల్ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం లో జరిగిన కార్యక్రమాల చిత్రాలు.  ఇక ఈ రోజు 13 వ వార్షికోత్సవాల చివరి రోజు నేటి కార్యక్రమం లో అమ్మవారికి అభిషేకం, పూర్ణాహుతి, స్వామి వారి కళ్యాణం, రథోత్సవం ఉంటాయి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వలసిందిగా ప్రార్థన