Monday, March 23, 2009

శివపురి దేవాలయము

శివపురి దేవాలయము:

Friday, March 20, 2009

విరోధినామ...

విరోధినామ సంవత్సర శుభా కాంక్షలు :౨౭.౦౩.౨౦౦౯

Monday, March 16, 2009

సద్గురు సందేశము

సద్గురు సందేశము:

ద్వాదశ జ్యోతిర్లింగ ప్రాదుర్భావము-మహిమ

ద్వాదశ జ్యోతిర్లింగ ప్రాదుర్భావము -మహిమ

Wednesday, March 11, 2009

మహాశివరాత్రి -సద్గురు సందేశము


శ్రీ శైవ మహాపీఠము:పీఠాధిపతి పూజ్యశ్రీ సద్గురు శివానంద మూర్తి గారు మహాశివరాత్రి సందర్భముగా ఇచ్చిన సందేశము : సామాన్యముగా హిందువులందరికీ కూడా మహాశివరాత్రి చాలా గొప్ప పర్వదినం . పండుగకు పర్వదినానికి తేడా ఏమిటంటే పండుగకు ఉత్సవాలు చేస్తున్నాము ,పర్వదినానికి ఉపాసనలు చేసుకుంటాము .కేవలం ఉపవాసం ఉండి ,శివ దీక్షలో ౨౪ గంటలు కూర్చుంటే అది ఆధ్యాత్మిక మార్గం .ఇది హిందువు లందరకు సమానము.

Sunday, March 1, 2009

మహా శివరాత్రి :సద్గురు సందేశము

మహా శివరాత్రి :సద్గురు సందేశము

Saturday, February 28, 2009

కాశీ విశాలాక్షి అక్షరమాల


కాశీవిశాలాక్షి అక్ష రమాల : ఈ వీడియో సి .డి. ని పీఠాధిపతి సద్గురు శివానంద మూర్తి గారు ఆవిష్కరించారు .

సోమనాధ నామము ....

సోమనాధనామము..ద్వాదశ జ్యోతిర్లిన్గాలను దర్శించండి .కీర్తన వినండి.

Monday, February 23, 2009

మహాశివరాత్రి


శివపురిలోఅభిషేకము జంటనగరశాఖవారు నిర్వహించిన హోమము




మహాశివరాత్రి అభిషేకాలు హోమాలు :శివపురిలో

Saturday, February 21, 2009

మహాశివరాత్రి

మహాశివరాత్రి

మహాశివరాత్రి సందర్భముగా మన ఆరాధ్య వయో వృద్ధులు శివశ్రీ ముదిగొండ రాజలింగం గారు ,మరియు తాడికొండ లింగమూర్తి గారు శుభాకాంక్షలు తెలిపారు :చూడండి

Sunday, February 8, 2009

మహాశివరాత్రి

మాఘమాసం-మహాశివరాత్రి :మాఘ బహుళ చతుర్దశి :౨౩.౦౨.౨౦౦౯:శివపురి మందిరమునంధు ఉదయము ౬ గంటల నుండి అర్చనలు- అభిషేకాలు జరుగును. స్వామి వారికి ౧౦౮ లీటర్లతోక్షిరాభిషేకము ,రాత్రి౧-౩౦కు శివకళ్యాణము. ౨౪.౦౨న ఉదయము రుద్రహోమము, తదుపరి ఊరేగింపు జరుపబడును.శంకరారాధ్యమఠము నందు జంటనగరశాఖవారు ఉదయము ౧౧గంటలకు రుద్రహోమము ,రుద్రాభిషేకము జరుపుదురు .

Saturday, February 7, 2009

శ్రీ కాశీ విశాలాక్షిఅక్షరమాల

శ్రీకాశీవిశాలాక్షి అక్షరమాల

Monday, February 2, 2009

శ్రీ కాశీవిశ్వేశ్వర దండకము


Monday, January 26, 2009

ఉత్తర తెలంగాణా శైవ మహాసభలు

ఉత్తర తెలంగాణ శైవ మహాసభలు : 20-01-2009 న ,మంగళవారము రోజున సిద్ధిపేట ,శివానుభవ మండపములో అఖండముగా నిర్వహించారు .సద్గురు శివానంద మూర్తి గారు ,డా:అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి దివ్యాశీస్సులతో , ఎంతోమంది శివ భక్తులు పాల్గొనగా దిగ్విజయముగా జరిగినది.

Wednesday, January 7, 2009




శ్రీ శైవమత ప్రభోధిని ప్రధాన సంపాదకులు శివశ్రీ ముదిగొండ మార్కండేయ గారు పురాతన గ్రంధరాజముల నెన్నో సేకరించి , చదివి సంపాదకీయము ద్వారా మనందరకూ ఎన్నోనూతన విషయాలను తెలియ పరచుచున్నారు .అట్టి విశిష్ఠ గ్రంధములలో శివపురాణము గూర్చి : వినండి


Tuesday, January 6, 2009

పీఠాథిపతి గారు జనవరి ౪ న ఎస్ .వి. ఛాననులో'గురుదేవోభవ ' అను ప్రోగ్రాములో ఉదయం ౯గం ల నుంచి ౧౦గం ల వరకు శివం ,శివత్త్వం గురుంచి ప్రసంగించారు .

Wednesday, December 31, 2008

గణార్చన

గణార్చన

గణార్చన

Tuesday, December 30, 2008

గణార్చన

గణార్చన