Sunday, November 30, 2008

sri saiva mahaapeetam

శ్రీ శైవ మహాపీఠమ్
కార్తీక మాసములో :పౌర్ణమి రోజున , శివునికి ఆభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన ,గణార్చన,జ్వాలతోరణము జరిగినవి .గణార్చనలో ఉప పీఠాధిపతి గారు పాల్గొనుట ముదావాహము.

Friday, November 28, 2008

maasa sivaratri

మాస శివరాత్రి :ప్రతి మాసము బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రియు,మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రి గను ఆచరిస్తాము .కార్తీక మాసములో శ్రీ ముదిగొండ శంకరారాధ్య మటములో జంటనగర శాక జరిపిన మాసశివరాత్రి కి మంచి స్పందన లభించింది .

kaartheekamasa vanabhojanam వనభోజనం

కార్తీకమాస వనభోజనం : సాముహికముగా వనమునందు ఉసిరి వృక్షము నీడలో భోజనము .మన ఆరాధ్యుల ఆచారము . కార్తీక మాసములో మనము వనభోజనము,లింగధారణ , ఉమామహేశ్వర వ్రతము ,కళ్యాణము ,గణార్చన,మాస శివరాత్రి చేసినాము .ఇవి అన్నియు ఈ వెబ్సైటు (బ్లాగులో) నందు చూడవచ్చును ..రాబోవు మాసములో తుంగభద్ర నది పుష్కరములు ,మన పూజ్య పీఠాధిపతి సద్గురు శివానందమూర్తి గారి జన్మదినము ,మాసశివరాత్రి ,కళ్యాణము,మొదలగు పుణ్య తిధులు రాబోవుచున్నాయి.

కార్తీకమాస వనభోజనం

కార్తీకమాస వనభోజనం: కార్తీక మాసంలో వనభోజనం ఆరాధ్యులు తప్పక ఒక సమూహముగా వనమునకు వెళ్లి ఆందరు కలసి ఉసిరిచెట్టు క్రింద కూర్చొని భోజనాలు చేయటము ఒక ఆచారము .కార్తీకమాసములో మనము లింగధారణ,ఉమా మహేశ్వర వ్రతము ,కళ్యాణము ,గణార్చన,మాసశివరాత్రి నిర్వహించాము .అవి అన్ని మీరు చూడగలరు ఈ వెబ్సైటు లో (బ్లాగులో).

vanabhojanam

Tuesday, November 25, 2008

శివ సహస్రనామ స్తోత్రం

Friday, November 21, 2008

lingadharana

Sivapuri Temple is situated at Nagole-Hyderabad-India.On 16th Nov,2008,Lingadharana Mahotsavam was performed .The Peetadhipathi Poojyasri Sadguru Sivananda Murthy garu has given Mula mantropadesam to 73 devotees & has given Sambhavadeeksa(lingadharana)

Thursday, November 20, 2008

lingadharana