Wednesday, December 31, 2008

గణార్చన

గణార్చన

గణార్చన

Tuesday, December 30, 2008

గణార్చన

గణార్చన

Sunday, December 28, 2008

గణార్చన



పీఠాధిపతి
గారికి జన్మదిన శుభాభి వందనములు -గణార్చన కార్యక్రమము

౨౨-౧౨-౨౦౦౮న శివపురిలో నిర్వహింపబడింది .










Thursday, December 25, 2008

శ్రీ శైవ మహా పీఠం

సిద్దిపేటశాఖ వారు జనవరి ౨౦ న,వరంగల్ శాఖ వారు ఫిబ్రవరి౨౨న పీఠాధిపతి గారికి గణాఁర్చన కార్యక్రమములు నిర్వహించనున్నారు. ఆరాధ్య బంధువులందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నారు

Saturday, December 13, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు . జనవరిలో ౧౪ న సంక్రాతి ,ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము . ౯న మృగశిర నక్షత్ర్రము శ్రీ కాశీవిశ్వేశర-విశాలాక్షి కళ్యాణము ,౨౪ న మాస శివరాత్రి ,౨౬న అమావాస్య రోజున పగలు ౨.౪౫ నుండి ౪ గంటల వరకు సూర్య గ్రహణము కలదు .
౨౦౦౯ లో మన శ్రీ శైవ మహాపీఠము ప్రారంభించి ౧౦౦ వసంతాలు పూర్తి అవుతాయి .

Thursday, December 4, 2008

జన్మదిన సుభాభి వందనములు

పీఠాధిపతి గారి జన్మదినము ౨౨.౧౨.౨౦౦౮ న సాయంత్రము ౪ గంటలనుంచి శివపురిలో జరుగును. పూజ్య పీఠాధిపతి సద్గురు కందుకూరి శివానందముర్తిగారు
ఈ కార్యక్రమమును ఈ బ్లాగులో చూడగలరు .

కార్తీక మాసములో పౌర్ణమి రోజున మహాలింగార్చన అమోఘముగా జరిగింది .దానికి వేములవాడ పండితులు ,ఉప పీఠాధిపతి గార్లు ౩౬౮ లింగాలను ఏర్పరచి పూజలు నిర్వహించారు .


Sunday, November 30, 2008

sri saiva mahaapeetam

శ్రీ శైవ మహాపీఠమ్
కార్తీక మాసములో :పౌర్ణమి రోజున , శివునికి ఆభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన ,గణార్చన,జ్వాలతోరణము జరిగినవి .గణార్చనలో ఉప పీఠాధిపతి గారు పాల్గొనుట ముదావాహము.

Friday, November 28, 2008

maasa sivaratri

మాస శివరాత్రి :ప్రతి మాసము బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రియు,మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రి గను ఆచరిస్తాము .కార్తీక మాసములో శ్రీ ముదిగొండ శంకరారాధ్య మటములో జంటనగర శాక జరిపిన మాసశివరాత్రి కి మంచి స్పందన లభించింది .

kaartheekamasa vanabhojanam వనభోజనం

కార్తీకమాస వనభోజనం : సాముహికముగా వనమునందు ఉసిరి వృక్షము నీడలో భోజనము .మన ఆరాధ్యుల ఆచారము . కార్తీక మాసములో మనము వనభోజనము,లింగధారణ , ఉమామహేశ్వర వ్రతము ,కళ్యాణము ,గణార్చన,మాస శివరాత్రి చేసినాము .ఇవి అన్నియు ఈ వెబ్సైటు (బ్లాగులో) నందు చూడవచ్చును ..రాబోవు మాసములో తుంగభద్ర నది పుష్కరములు ,మన పూజ్య పీఠాధిపతి సద్గురు శివానందమూర్తి గారి జన్మదినము ,మాసశివరాత్రి ,కళ్యాణము,మొదలగు పుణ్య తిధులు రాబోవుచున్నాయి.

కార్తీకమాస వనభోజనం

కార్తీకమాస వనభోజనం: కార్తీక మాసంలో వనభోజనం ఆరాధ్యులు తప్పక ఒక సమూహముగా వనమునకు వెళ్లి ఆందరు కలసి ఉసిరిచెట్టు క్రింద కూర్చొని భోజనాలు చేయటము ఒక ఆచారము .కార్తీకమాసములో మనము లింగధారణ,ఉమా మహేశ్వర వ్రతము ,కళ్యాణము ,గణార్చన,మాసశివరాత్రి నిర్వహించాము .అవి అన్ని మీరు చూడగలరు ఈ వెబ్సైటు లో (బ్లాగులో).

vanabhojanam

Tuesday, November 25, 2008

శివ సహస్రనామ స్తోత్రం

Friday, November 21, 2008

lingadharana

Sivapuri Temple is situated at Nagole-Hyderabad-India.On 16th Nov,2008,Lingadharana Mahotsavam was performed .The Peetadhipathi Poojyasri Sadguru Sivananda Murthy garu has given Mula mantropadesam to 73 devotees & has given Sambhavadeeksa(lingadharana)

Thursday, November 20, 2008

lingadharana

Wednesday, October 8, 2008

శ్రీ శైవ మహా పీఠము

శివపురి కీర్తనలు-౨ త్వరలో ఆవిష్కరింపబడుతోంది

Going to release soon:Sivapuri Keerthanalu-2

Sunday, October 5, 2008

शिवपुरी Keerthanalu

Peetadhipathi Sadguru:Kandukuri Sivanandamurthy garu

Upa-Peetadhipathi:Sivasri Attaluri Mrityujaya Sarma garu



Siva-Parvati-Ganesha-Kumaraswami


Blessings By Peetadhipathi Poojyasri Sadguru Kandukuri Sivanandamurthy garu









Sivapuri Keerthanalu=written&published
by :Mudigonda Senapati-Soubhgya lakshmi as blessed by the Sivapuri Sri kasi visalakshi sameta vishveswara Spatika Linga Murthy.